Stock Market: $100 దాటిన ముడిచమురు ధరలు..! 10 h ago

featured-image

8K News-12/03/2026 అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు $100 దాటడంతో మార్కెట్లపై ప్రభావం కనిపించింది. దీంతో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్లు (1.08%) పడిపోయి 76,034.42 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 227.70 పాయింట్లు (0.95%) నష్టపోయి 23,639.15 వద్ద స్థిరపడింది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD